Home » Mekapari gautham reddy
దుబాయ్ నుంచి తిరిగొస్తుండగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. సీఎం జగన్ తో పాటు పలువురు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు.