-
Home » Mekapati Rajagopal Reddy
Mekapati Rajagopal Reddy
మేకపాటి కుటుంబంలో ఆస్తి వివాదం.. పరువు బజారుకీడుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు!
June 7, 2026 / 04:24 PM ISTఆస్తి ఇవ్వకపోవడం వల్లే తాను గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరాల్సి వచ్చిందని ఆయన అసలు కారణాన్ని వెల్లడించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrasekhar Reddy).