membe

    ఆర్థికవేత్త ఆగయా : రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం

    August 23, 2019 / 09:22 AM IST

    మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ ఇవాళ(ఆగస్టు-23,2019) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్ తో  ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహు�

10TV Telugu News