mementoes gifted

    అమ్మకానికి ప్రధాని మోడీ బహుమతులు 

    September 14, 2019 / 10:32 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చిన మెమెంటోలు,బహుమతులను శనివారం (సెప్టెంబర్ 14)న ఢిల్లీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత ఆరు నెలలుగా మోడీకి వచ్చిన గిఫ్టులను ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. అవి కావాలనుకుంటే వేలంలో పాడుకుని సొంతం చేసుకోవచ్చు. ప�

10TV Telugu News