Home » Memorable Birthday Gift
Mohan Babu sent a gift to Chiru: మెగాస్టార్ చిరంజీవి శనివారం(ఆగస్ట్22) 65వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీ నుండే కాదు, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చిరంజీవికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపార�