Home » Memu Famous Movie
మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందే సినిమా చూశాను, నచ్చింది అంటూ ట్వీట్ చేసి ఈ సినిమా హీరో, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ కి నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది.
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో దాదాపు 30 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా �
మేము ఫేమస్ చిత్రయూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వీళ్ళ ప్రమోషన్స్ చూసి అంతా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమా అయినా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండటంతో పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమా ప్రమోష�
సుమంత్ ప్రభాస్ హీరోగా సొంత దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సంధ్య థియేటర్లో నిర్వహించగా నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.