Men Lockup Death

    కలకలం : బెజవాడలో లాకప్ డెత్

    April 16, 2019 / 01:00 PM IST

    బెజవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు.

10TV Telugu News