Men

    రైల్వే శాఖ : ఆ ఉద్యోగాలకు మహిళలు పనికిరారు..

    January 11, 2019 / 07:52 AM IST

    ఢిల్లీ : రైల్వే శాఖలోని కొన్ని ఉద్యోగాలకు మహిళలకు పనికిరారని రైల్వే శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది. రైల్వేలోని కొన్ని విభాగాలైన డ్రైవర్లు, పోర్టర్లు, గార్డు, ట్రాక్‌ (ఉ)మెన్‌ వంటి పోస్టుల్ల

10TV Telugu News