Home » Menstrual
మెనుస్ట్రువల్ కప్.. ఇదో రకమైన ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్. సిలికాన్‌తో తయారు చేసిన ఈ కప్‌ను పీరియడ్స్ సమయంలో వాడుతారు. ఈ మెనుస్ట్రువల్ కప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్యాడ్ వంటి వాటి కంటే పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ కంట్రోల్ చేయగ�