-
Home » Mercantile Bank CEO Krishnan resigns
Mercantile Bank CEO Krishnan resigns
Tamilnadu Mercantile Bank : క్యాబ్ డ్రైవర్ ఎకౌంట్లో రూ.9,000 కోట్లు జమ, బ్యాంక్ సీఈవో రాజీనామా
September 29, 2023 / 02:40 PM IST
చెన్నైకు చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఈ ఘటనతో ఆ బ్యాంకు ఎండీ, సీఈవో S కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు.