Home » Mercedes AMG SL 55 Roadster
Mercedes AMG Roadster : భారత మార్కెట్లోకి మెర్సిడెస్ ఎఎంజీ SL 55 రోడ్‌స్టర్ కొత్త కారు వచ్చేసింది. ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు ధర రూ.2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చు.