-
Home » Mercedes-Benz Cars
Mercedes-Benz Cars
Mercedes-Benz : ఎలక్ట్రిక్ Vision EQXX కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో వెయ్యి కి.మీ దూసుకెళ్తుంది!
November 27, 2021 / 05:26 PM IST
మెర్సిడెజ్ బెంజ్ కూడా ఈవీ కార్లను అధిక రేంజ్‌తో తీసుకొస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1000కిమీ మేర ప్రయాణించగలదు.