-
Home » Mercedes Benz Discount
Mercedes Benz Discount
లగ్జరీ కార్ల మార్కెట్లో బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న ఆడి, బెంజ్ కార్ల ధరలు
March 14, 2026 / 02:29 PM IST
Mercedes-Benz Cars : భారత మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మెర్సిడెస్-బెంజ్ ఏప్రిల్ 1, 2026 నుంచి మొత్తం వాహన పోర్ట్‌ఫోలియోలో దాదాపు 2 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.