Home » Merry Christmas Actress Radhika Apte
నటి రాధిక ఆప్టే రీసెంట్గా తను ఎక్కాల్సిన విమానం ఆలస్యంగా బయలుదేరడంతో ఇబ్బందులు పడ్డారు. తను ఫేస్ చేసిన కష్టాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.