Home » messaging app
వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది 2020 నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను త్వరలో నిలిపివేయనున్నట్టు ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. డోంట్ వర్రీ.. అన�