Home » Messi
PUBG Mobile 2.3 Update : అత్యంత పాపులర్ వీడియో గేమ్ యాప్ పబ్జీ మొబైల్ (PUBG Mobile) వెర్షన్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది.. అదే.. PUBG మొబైల్ 2.3 అప్డేట్. ఈ కొత్త అప్డేట్ ఫుట్‌బాల్ నేపథ్య గేమ్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ మేరకు కంపెనీ క్రాఫ్టన్ ప్రకటించింది.