Sachin – Messi : ఫుట్ బాల్ జెర్సీ నెం.10 తో క్రికెట్ జెర్సీ నెం.10.. సచిన్, మెస్సి ఫొటోలు వైరల్..

ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి ఇటీవల ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు నగరాల్లో పర్యటించి పలువురు ప్రముఖులను కలిసి స్టేడియంలో సరాదాగా మ్యాచ్ లు ఆడారు. ముంబైలో సచిన్ - మెస్సి కలిసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఇద్దరిది జెర్సీ నెంబర్ 10 కావడం గమనార్హం. దీంతో క్రికెట్ లెజెండ్, ఫుట్ బాల్ లెజెండ్ ఇద్దరూ, ఒకే జెర్సీ నెంబర్ ఉన్న ఇద్దరూ కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఫోటోలు మరింత వైరల్ చేస్తున్నారు.

1/7Sachin Tendulkar Meets Lionel Messi
2/7Sachin Tendulkar Meets Lionel Messi
3/7Sachin Tendulkar Meets Lionel Messi
4/7Sachin Tendulkar Meets Lionel Messi
5/7Sachin Tendulkar Meets Lionel Messi
6/7Sachin Tendulkar Meets Lionel Messi
7/7Sachin Tendulkar Meets Lionel Messi