Home » Meta AI
Best AI Tools : మీ రెజ్యూమ్‌ను ఉచితంగా జనరేట్ చేసేందుకు కొన్ని టాప్ ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. రెజ్యూమ్ ఎలా ప్రీపేర్ చేయాలో పూర్తి వివరాలతో పరిశీలిద్దాం..
మెటా అందిస్తున్న ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ మన ఊహలకు దృశ్యరూపం ఇస్తుంది. స్నేహితులతో షేర్ చేసుకోవడానికి ఫన్నీ ప్రొఫైల్ చిత్రాలు తయారు చేసుకోవడానికి లేదా మీలోని సృజనను బయటపెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం.
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
WhatsApp Meta AI : మీరు స్టిక్ ఐకాన్ ట్యాప్ చేసి టెక్స్ట్ లేదా ఎమోజీని ఉపయోగించి స్టిక్కర్ కోసం సెర్చ్ చేయాలి. ట్యాబ్ ఎమోజీ, జిఫ్, GIPHY స్టిక్కర్ల పక్కన ఉన్న ట్రేలో అందుబాటులో ఉంటుంది.
Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.