-
Home » Metal Market Trade
Metal Market Trade
ధనత్రయోదశి మెరుపు... లక్ష కోట్ల షాపింగ్.. అదృష్టం అంటే వీళ్లదే భయ్యా
October 20, 2025 / 05:30 PM IST
ఈ ధనత్రయోదశి దేశవ్యాప్తంగా పండుగ శోభను రెట్టింపు చేసింది! కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, వినియోగదారులు దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర షాపింగ్ చేసి రికార్డు సృష్టించారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, కొన