Home » meteor shower
పాథియన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్ది నెలల క్రితం భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్నచిన్న ఉల్కలుగా రాలిపడుతుంది.
సౌర కుటుంబంలో నాలుగో గ్రహమైన అంగారుకుడిపై భారీ ఉల్కాపాతం జరిగింది. గతేడాది డిసెంబరులో అరుణగ్రహంపై ఒక ఉల్క కూలింది. దీంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది.
మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
ఉల్కపాతాన్ని స్వయంగా చూసిన నెట్ వర్క్ కు చెందిన మోర్టెన్ బిల్లిట్ చాలా వేగంగా , రెప్పపాటు సమయంలో ఈ ఉల్కాపాతం చోటు చేసుకున్నట్లు చెప్పారు.
meteor showers : ఆకాశం అనంతమైనది..విశ్వం చిత్ర విచిత్రమైనది. దాని గురించి ఆలోచించని వరకు అది మన తలపైన కనిపించే ఆకాశం, మన కాళ్ల కింద ఉన్న నేల మాత్రమే. దాని గురించి తెలుసుకోవటానికి మొదలు పెడితే మాత్రం ఎన్నో వింతలు, విశేషాలు, గమ్మత్తులు, అంతు చిక్కని విషయాల