Home » Meteorological Department
తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచ�
తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్�
హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యాణా,రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్లకు వర్షముప్పు ఉంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తమయ్యారు.
గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల..
తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి.