Home » Meteorological Department
చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా విపరీతమైన చలితో ఉదయం వేళల్లో బయటకురావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి.
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ..
ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి
గత వారంరోజులుగా ఎండలతో రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే,
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మ�