Meter Teaser

    Kiran Abbavaram: ‘మీటర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన కిరణ్ అబ్బవరం

    March 4, 2023 / 07:27 PM IST

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుక

10TV Telugu News