Metro Discounts

    పండగ సీజన్.. టికెట్ ఛార్జీలపై మెట్రో రాయితీలు ఇవే..

    October 16, 2020 / 07:10 PM IST

    Metro Discounts on Ticket Charges : పండగ సీజన్ వచ్చేసింది.. పండగల సందర్భంగా మెట్రో టికెట్ ఛార్జీలపై రాయితీలు ప్రకటించేసింది. రేపటి (శనివారం) నుంచి వచ్చే సంక్రాంతి వరకు మెట్రోలో రాయితీలను వర్తింప చేస్తోంది. మెట్రో సువర్ణ ఆఫర్స్ పేరుతో మెట్రో ఈ రాయితీలను ప్రకటిస్త�

10TV Telugu News