Home » Metro hospital
ఢిల్లీ : నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ-మెట్రో నోయిడా సెక్టార్ 12 ఏరియాల్లోని మెట్రో ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న�