-
Home » Metro News
Metro News
మెట్రో ప్యాసింజర్స్‌కు గుడ్ న్యూస్ : అందుబాటులో మాదాపూర్ స్టేషన్
April 13, 2019 / 02:02 AM IST
మాదాపూర్ మెట్రో రైలు స్టేషన్ ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ స్టేషన్ ఇక ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి మెట్రో రైలు ఆగుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణా