Home » metro rail pillar damage
metro rail pillar damage: కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ని ముంచెత్తిన భారీ వర్షాలు నగరవాసులను బెంబేలెత్తించాయి. ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల రోడ్లు కుంగిపోయాయి. తాజాగా ఈ వానల ఎఫ