MetroTrain

    50శాతం డిస్కౌంట్ : రూ.75లకే మెట్రో స్మార్ట్‌కార్డ్

    April 4, 2019 / 04:20 AM IST

    హైదరాబాద్‌ : ప్రయాణీకులకు మెట్రో ట్రైన్ సంస్థ ఉగాదికానుక ఇస్తోంది. ప్రయాణికులను పెంచుకునేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ స్మార్ట్‌ కార్డును రూ. 75 లకు తగ్గించింది. మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది సంస్

10TV Telugu News