Home » Mexican prison
మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు మారణాయుదధాలుతో దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో జైలులో 10మంది జైలు సిబ్బందితో పాటు నలుగురు ఖైదీలు మరణించారు.