-
Home » Mexico Floods
Mexico Floods
మెక్సికోలో వరదల బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. 44మంది మృతి..
October 13, 2025 / 05:37 PM IST
వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగిందని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.