-
Home » MG Windsor EV Discount
MG Windsor EV Discount
ఫస్ట్ టైం డిస్కౌంట్.. ఈ ఎంజీ విండ్సర్ EV కారుపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 65వేల వరకు ఆదా.. ఎలాగంటే?
January 15, 2026 / 06:17 PM IST
MG Windsor EV : భారతీయ ఎలక్ట్రిక్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అనేక ఆటోమొబైల్ కంపెనీలు కొత్త సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఎంజీ మోటార్స్ ఈ విభాగంలో ఎంజీ విండ్సర్ ఈవీపై భారీ తగ్గింపు అందిస్తోంది.