Home » MI vs RR Match
ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు.
ఐపీఎల్ 2024టోర్నీలో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ కు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది.
జైస్వాల్‌ను గత సంవత్సరం చూశాను. తన అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడని రోహిత్ ప్రశంసించారు.