Home » Micro ATM
నగదు కోసం ఏటీఎం వద్దకు, బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. ఏమీ అవసరం లేకుండా డబ్బును ఇంటివద్దే డ్రా చేసుకోవచ్చు. కేవలం మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నెంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు..ఏరియా పోస్ట్ మేన�