-
Home » Microsoft founder
Microsoft founder
బిల్ గేట్స్ ఆస్తుల్లో తన పిల్లలకు ఇచ్చేది అంతేనా..! గేట్స్ ఎందుకలా నిర్ణయం తీసుకున్నారు.. కారణం ఏమిటంటే?
April 7, 2025 / 01:34 PM IST
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బిల్ గేట్స్ సంపద 155 బిలియన్ డాలర్లు.
Bill Gates: నా తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చింది.. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో చెప్పిన బిల్ గేట్స్
August 9, 2023 / 08:47 AM IST
బయట కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బిల్ గేట్స్ ఈ సందర్భంగా సూచించారు. యుక్తవయస్సు నుంచి కూడా మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
Bill Gates: బిల్‌గేట్స్‌కు బాంబే హైకోర్టు నోటీసులు.. వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ పిటిషన్.. ఎందుకంటే
September 2, 2022 / 09:48 PM IST
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.