Home » Microsoft Job Cuts
Layoffs In Microsoft: మరోసారి భారీగా ఉద్యోగాల తగ్గింపులకు సిద్ధమవుతోంది. దానికి కారణం ఇటీవల ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు(AI) పై గణనీయంగా పెట్టుబడులు పెట్టింది.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఈ జాబితాలో చేరింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.