Home » mid-range phone
Poco X6 Pro Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? పోకో ఎక్స్6 ప్రో మోడల్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రీ-లోడెడ్ హైపర్ఓఎస్ వంటి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో రూ. 2వేల వరకు తగ్గింపుతో పొందవచ్చు.
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఇండియా నుంచి కొత్త Y సిరీస్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చేసింది. అదే.. Vivo Y19 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. రూ.13వేల 990లకే లభ్యమ్యే ఈ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గ్రేడియంట్ ఫినీష్ తో వచ్చిన ఈ వి�