Home » Middle East Crisis
ముందున్న ముప్పు ఇదే..
ఎయిర్ పోర్టుల మూసివేత డేంజర్ సిగ్నలేనా ? మూడో ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరుచుకుంటున్నాయా? పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
శబ్దంతో స్టూడియో కంపించడంతో ఆమె లేచి వెళ్లిపోయారు. కానీ, కొద్ది సేపటికే ఆమె మళ్లీ వచ్చి ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు.
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగాయి.
సెంట్రల్ గాజాలోని అల్ అక్సా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది.