Home » MiG-21
కుప్పకూలిన మిగ్-21 జెట్ ఫైటర్
సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.