Home » migraine pain
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పులు, బలమైన వాసనలు, పెద్ద శబ్దాలు, ప్రకాశ వంతమైన దీపాలు, ఆల్కహాల్, కెఫిన్ , చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు, పానీయాలు, హార్మోన్ల మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
నిద్ర లేమి వల్ల మైగ్రేన్ వస్తుంది. అందువల్ల రోజూ ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. లావెండర్ ఆయిల్‌కు కూడా నొప్పిని తగ్గించే గుణం ఉంది. దీనిని తలకు అప్లై చేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
మైగ్రేన్ తలనొప్పి అనేది చాలామంది ఎదురుకుంటున్న సమస్య.. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు భరించలేని బాధను అనుభవిస్తుంటారు.