Home » migrant laborers
ఈరోజుల్లో కూడా వెట్టిచాకిరీ ఘటనలు కనిపిస్తున్నారు. మనుషుల్ని పశువుల్లా కట్టేసి పనులు చేయించుకుంటున్న అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఇనుప గొలుసులతో బంధించి బావులు తవ్విస్తున్నారు కాంట్రాక్టర్లు.
కరోనా వైరస్ కారణంగా..వలస కూలీలు పడుతున్న బాధలపై సీఎం జగన్ చలించి పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించి… రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నవలస కూలీల స్థితిగతులను తెలుసుకున్నారు సీఎం జగన్. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ�