-
Home » migrant voters
migrant voters
వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి...ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు
November 18, 2023 / 05:39 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అ�