Home » Milind Deora
పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వ�