Military Service

    Taiwan: చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదం.. తైవాన్ సంచలన నిర్ణయం

    December 27, 2022 / 02:09 PM IST

    తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడ�

10TV Telugu News