Home » MILITARY TALKS
సరిహద్దులో చైనా రెచ్చగొట్టే వైఖరిని భారత్ ప్రశ్నించింది. నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తరచూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి.
భారత్, చైనా మధ్య 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చైనా మాల్దో ప్రాంతంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిగాయి.
సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్న�