Home » Milk Prices hike
సామాన్యులకు మరోషాక్ తగలనుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్, ఇంధన ధరలకు తోడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం కష్టంగా మారిన సామాన్యులపై పాల ఉత్పత్తి కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి.
Milk Prices hike : దేశంలో ఒకవైపు ఇంధన ధరలు మండిపోతుంటే.. నిత్యవసరమైన పాల ధరలు కూడా అమాంతం పెరిగిపోనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగానే పాల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒక లీటర్ పాల ధరపై రూ.12 వరకు పెరగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లమ్ సిటీల�