Home » Milk Production
Milk Production : మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతే కాదు చలికాలంలో అనేక వైరస్ లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల భారీన పడతాయి.
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువులకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే.