Home » Milla Magee
అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ఒక ఇంటర్వూలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్లో తనను కలత పెట్టే సంఘటనలు ఎదురయ్యాయని వాపోయారు.