Home » millets
మహిళలకు మిల్లెట్ ఔట్ లెట్స్
తృణ ధాన్యాలను అధిక బరువు ఉన్న వారు, ఓబెసిటిని తగ్గించుకోవాలనుకునే తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
మిల్లెట్లలోని నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను తింటే ఎముకలు, నరాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్సర్ రాదు. బాలింతల్లో పాలు ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2020 మార్చి వరకు నిర్వహించన ఓ సర్వే ప్రకారం పోషకాలు అధికంగా కలిగిన ఆహారానికి బాగా మంచి గిరాకీ లభించింది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇంటికే పరిమితం కావ