Home » mind reading technology
మీ మైండ్లోని ఆలోచనలను అక్షరాల్లోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సరికొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.