Mind Space Evacuated

    వణికిస్తున్న కరోనా: మైండ్ స్పేస్ ఖాళీ

    March 4, 2020 / 09:38 AM IST

    హైదరాబాద్‌లో ఓ 24ఏళ్ల టెకీకి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రహేజా మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు రాకపోవడం… కంపెనీలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగులను పని చేయ్యమని సూచనలు చెయ్యడంతో ఎప్పుడూ టెక్కీలతో సంద

10TV Telugu News